చైనా కిట్స్‌ అమ్మకంలో అవినీతిపై రాహుల్‌ ఫైర్‌
న్యూఢిల్లీ  : చైనా నుంచి రప్పించిన ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్స్‌ను రెట్టింపు లాభాలకు అమ్ముకున్నారనే వార్తలపై కాంగ్రెస్‌ నేత   రాహుల్‌ గాంధీ  స్పందించారు. చైనా కిట్స్‌ను సొమ్ము చేసుకునే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాహుల్‌ విజ్ఞప్తి చేశారు. చైనా కిట్లపై రెట్టింపు ధర వెచ్చించి …
హాఫ్‌ కరోనా! ఇదెక్కడిది? స్పందించిన గుత్తా
హైదరాబాద్‌ :  లాక్‌డౌన్‌ సమయంలో విద్యావంతులే రోడ్లపై జాగింగ్‌ చేయడాన్ని ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణ  గుత్తా జ్వాల  తప్పుబట్టారు. అంతేకాకుండా లాక్‌డౌన్‌ సక్రమంగా పాటించని అలాంటి వారే  కరోనా వైరస్‌  వ్యాప్తికి ఓ వర్గం కారణమంటూ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గత కొద్ది రోజులుగా తనను ‘హాఫ్‌ కరో…
కరోనా: యూపీ పోలీసులకు ఆరోగ్య బీమా
లక్నో:  కరోనా నివారణ చర్యల్లో వైద్య సిబ్బందితో పాటు రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల రక్షణకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పోలీసులకు రూ. 50 లక్షల చొప్పున ఆరోగ్య బీమా కల్పించనున్నట్టు బుధవారం ప్రకటించింది. దీనికి సంబంధించిన లిఖితపూర్వక ఉత్తర్వులను త్వరలోనే వెలువరిస్తామని యూపీ…
‘వరల్డ్‌ హ్యాపియెస్ట్‌ కంట్రీ’గా ఫిన్‌లాండ్‌.. మరి భారత్..?
బ్లూమ్‌బర్గ్‌:  ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం (హ్యాపీయెస్ట్‌ కంట్రీ)గా  ఫిన్‌లాండ్  వరుసగా మూడోసారి రికార్డుల్లోకి ఎక్కింది. మార్చి 20న వరల్డ్‌ హ్యాపినెస్‌ డే సందర్భంగా ఐక్యరాజ్యసమితి ఈ ర్యాంకులను విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు సుమారు 156 దేశాల ప్రజల జీవన స్థితిగతులు, సంతోషకరమైన జీవ…
బాబు మరో డ్రామాకు తెరలేపారు : సజ్జల
అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణారెడ్డి  తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన గెలిస్తే దేశంలో ప్రజస్వామ్యం ఉన్నట్టుగా, గెలవకపోతే ప్రజాస్వామ్యమే లేదన్నట్టుగా చిత్రీకరించి దాన్ని ఎల్లో మీడియాలో చూపించడం చంద్రబాబుక…
గాంధీజీ కలలను సీఎం జగన్‌ సాకారం చేశారు
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ కొనియాడారు. గ్రామ సచివాలయ వ్యవస్థపై బుధవారం అసెంబ్లీలో జరిగిన చర్చపై ఆయన మాట్లాడారు. స్థానికంగా ప్రజల సమస్యలు తీర్చేందుకే గ్రామసచివాలయాలను ప్రభుత్వం తీసుకొచ్చిందన…